Bolshivik Party Sangraha Charitra - బోల్షివిక్ పార్టీ సంగ్రహ చరిత్ర By Soviet Union Party
₹ 250
- సోవియట్ కమ్యూనిస్టు పార్టీ (బోల్షివిక్) చరిత్ర సోవియట్ యూనియన్‌లోని కష్టజీవులు సోషలిజం కోసం విజయవంతంగా జరిపిన పోరాటం అనుభవాలు, గుణపాఠాలను ఈ గ్రంథం పాఠకులకు అందజేస్తుంది.
- సోషలిజం కోసం జరిపిన పోరాటంలో మార్క్సిస్టు బోధనలు ఎలా అన్వయించబడిందీ; లెనిన్, స్టాలిన్‌లు ఆ బోధనలను ఎలా అభివృద్ధి పరిచిందీ వివరిస్తుంది.
- ఈ గ్రంథం మార్క్సిజం - లెనినిజం మూల సూత్రాలను చెప్పడంతో పాటు, ఆచరనలో వాటిని ఎలా అన్వయించాలి, అభివృద్ధిపరచాలి, వాటికోసం ఎలా పోరాడాలి అన్న అంశాల్ని తెలియజెబుతున్నది. సామాజిక పరిణామ సూత్రాలను మనకు వివరించి, ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిజం విజయవంతం కావడం ఎలా అనివార్యమో ధృవీకరిస్తుంది. - మారిస్ కార్క్‌ఫోర్త్
- Title :Bolshivik Party Sangraha Charitra - బోల్షివిక్ పార్టీ సంగ్రహ చరిత్ర
- Author :Soviet Union Party
- Availability :instock