Logili Books

Others

Boutika Rasayana Shastrala Aavirbhavamu- Vikasamu(Part- 2)

By Dr Alla Apparao

₹350
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Boutika Rasayana Shastrala Aavirbhavamu- Vikasamu(Part- 2)
Publisher
Visalaandhra Publishing House
ISBN
MANIMN1333
Binding
Paperback
Published Date
2020
Number Of Pages
416
Language
Telugu
Availability
In Stock
About this book

 

  • శాస్త్రం మనిషి ఆలోచనల నుండి ప్రకృతి అధ్యయనం వలన ఎలా పుట్టింది?
  • తన ముందు తారలు సంపాదించిన జ్ఞానం ఆధారంగా అది ఏ విధంగా వికసించింది? అనగా సూత్రాలు, లెక్కలు, పరికల్పనలు ఎలా పుట్టుకొచ్చాయి?
  • శాస్త్ర మూలాలు కార్యకారణ సంబంధంగా ఎలా రూపుదాల్చింది?
  • కార్యకారణ సంబంధ ప్రయత్నంలో శాస్త్రజ్ఞులు ఎలా కష్టపడ్డారు?
  • ప్రాణాలకు తెగించి, స్వదేశాన్ని కూడ వదలి మరోచోట తమ ప్రయత్నాలను ఎలా విజయవంతం చేసుకున్నారు ?
  • నిస్వార్థంగా పేటెంట్ హక్కులకు కూడ పరితపించకుండ తమ జీవితాలను త్యాగం చేసి మానవాళి అభ్యుదయానికేలా తోడ్పడ్డారు?
  • నేడు మనం అనుభవిస్తున్న ఆధునిక యుగ సౌకర్యాలు వారి కృషే అని అందరు తెల్సుకొనేందుకై !!! చదవాలి..... రెండు భాగాలు చదివితేనే సంపూర్ణ మవుతుంది.

                                                                                                          - డా. ఆళ్ళ అప్పారావు

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?