Brahma Vidya Ratnakaramu 1 & 2 Parts

కలియుగము

శ్రీకృష్ణుడు నిర్య..."> Brahma Vidya Ratnakaramu 1&2 By Brahma Vidya Sampradayamu Sidhasramam – Logili BOOKS

  • Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Brahma Vidya Ratnakaramu 1&2

Brahma Vidya Ratnakaramu 1&2 By Brahma Vidya Sampradayamu Sidhasramam

₹ 1200

Brahma Vidya Ratnakaramu 1 & 2 Parts

కలియుగము

శ్రీకృష్ణుడు నిర్యాణము చెందిన నాటి నుండి కలియుగము ప్రారంభమయ్యే మఘా నక్షత్రమున పగటి పూట సప్తర్షులు ప్రవేశించిన నాటికి కలి ప్రవేశించి 1200 సంవత్సరములు. కలియుగ ప్రమాణం 4లక్షల సంవత్సరములు. క్రీస్తుశకము 2010 నాటికి కలి ప్రవేశించి 5112 సంవత్సరములు మాత్రమే అయినది. కలియుగములో పాపములు చేసినగానీ రావు. పుణ్యములు చేయుదుమన్న మాత్రముననే పుణను వచ్చును. కలియుగములో : 1. మతము :- దేవ మాయా మోహితులై శాస్రాక్ష శౌచాచారంబులు విడిచి, నిజేచ్చం | జేసి దేవతా హేళనంబులు సేయుచు, వేద, బ్రాహ్మణ, యజ్ఞపురుషుల దూషించుచు, లోకంబులం దమ తమ మతంబులకుం దామే సంతసిల్లుచు నవేద మూలంబగు స్వేచ్ఛం జేసి ప్రవర్తించి యంధపరంపరచే విశ్వాసంబు సేసి తమంతన యంధ తమసంబునం బడుచు నుండుదురు. (భాగవతము పంచమ స్కంధము మొదటి ఆశ్వాసము-89) అనగా వేద పద్దతులు సాగవు. దేవతా హేళన చేయు | చుందురు. అనగా ఒక మతము వారు మఱియొక మతములోని దేవతలను దేవుళ్ళను నిందించెదరు. 2. ధర్మము :- ధర్మపద్ధతి ఉండదు. ధర్మము ఒక పాదముతో ఉండును. ప్రతి ధర్మ రహితులు. వేద ఉపదేశములుండవు. 3. యజ్ఞ యాగాది క్రతువులు :- వేదములో చెప్పినట్లు యజ్ఞములు, లేనందున దేవతలకు హవిర్భాగములుండవు. పితృ, దైవ కార్యము మఱియు పాడగును. దేవ పితృ కార్యములలో బ్రాహ్మణేతరు కూర్చుందురు. దేవాలయములు, బ్రాహ్మణీకములు, ఆశ్రమములు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధరణికి, ధర్మదేవునికి బాధ కలు

అజ్ఞములు, యాగములు -దైవ కార్యములు సాగవు. బ్రాహ్మణేతరులు భోక్తలుగా అ, ఆశ్రమములు పాడగును.

దేవునికి బాధ కలుగును.

  • Title :Brahma Vidya Ratnakaramu 1&2
  • Author :Brahma Vidya Sampradayamu Sidhasramam
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN3571
  • Binding :Papar Back
  • Published Date :July, 2010 First Edition
  • Number Of Pages :1225
  • Language :Telugu
  • Availability :instock