శ్రీరామ శ్రీగురుదేవోభవ
వినదగుననెవ్వరు చెప్పిన
మనకి వేదములు, ఋషులు, కవులనుండి దైనందిన జీవితములో తారసపడే వ్యక్తులు ఎందరో జీవితమును చక్కదిద్దుకోవడానికి ఎన్నో మంచిమాటలు చెపుతారు. ఏ మాటలో ఏ మంచి ఉంటుందో అందుకని ఎవరుచెప్పినా వినాలి. పెద్దలు చెప్పినమాటలు అమృతతుల్యములు.................