హరిః ఓం|| దేవీంవాచమదనయంత దేవాః, తాం విశ్వరూపాః
ప్రశవోవదంతి, సానో మంత్రేషు ముహూర్ఖందు హానా, ధేనుర్వా
గస్మాను పసుష్టుతైతు, అయం ముహూర్తస్తు ముహూర్త
ఓం నమస్పదసే నమ స్పద సస్పతయే, నమస్సఖీనాం,
పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్తధ స్తభాంమే
గోపాయ। యేచ్ల సభ్యా స్సభాసతః॥తానింద్రియా
సర్వ మాయు రుపాసతాం। సర్వే భ్యో శ్రీ భాగవతేభ్యోనమః॥
సర్వేభ్యో శ్రీ మహా బ్రాహ్మణేభ్యో మహాజనే భ్యోనమః॥ అత్రో
పవిష్టానాం ఏతేషాం భగవత్ భాగవత ఆచార్య సన్నిధౌ
విజ్ఞాపితానాం మయాక్రియతే, ఏతేక్రియమాణేన వదానేన
శ్రూయతాం। అస్య భగవతో దేవదేవోత్తమన్య శ్రీ
మదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య
జగత్కుటుంబినః జగ ద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ సీతా సమేత
శ్రీ రామచంద్ర స్వామినః (ఏ ఏ దేవాలయములో వున్న ఆ దేవుని
పేరు చెప్పి) పాంచాహ్నిక ధ్వజారోహణ దేవయాగ తిరుక్కళ్యాణ
మూత్సవాంగత్వేన అంకురార్పణ ప్రభృతి పుష్పయాగ
పర్యంతం, తన్మధ్యే తత్తత్త్కర్మ కరణ యోగ్యతా సిధ్యర్ధం, అసేపై
పరిషత్ భాగవత మూలే మయా సమర్పితాం ఇమాం యత్కించ
త్సౌవర్ణం ఇమాం దక్షిణాం యధోక్త దక్షిణా మివస్వీకృత్య,............