₹ 120
సజీవమైన వ్యంగ్య రచనకు సత్యంగారి బొమ్మలు సమగ్రతను ప్రసాదించాయి. సన్నివేశాని కళ్లకు గట్టడాంతో పాటు అదనపు కోణం ఆవిష్కరించాయి.
- డాక్టర్ కే. రామచంద్రమూర్తి.
సత్యం కార్టూన్లు అచ్చమైన తెలుగు బొమ్మలు. ప్రతి బొమ్మలో ఉత్తమ చిత్రకారుని ఛాయా కనిపిస్తూ ఉంటుంది. అన్ని తరహాలవారిని వినోదింపజేస్తాయి. అయన బొమ్మల సరళి సొంతమైనది, గణనీయమైనది .
-వడ్డాది పాపయ్య.
సత్యం గారు వేసిన బులెనా, బోల్డటైపు కార్టూన్లు చాలా ప్రసిద్ధి పొందినది. ఆనాటి రాజకీయాలకు అతికినట్లు ఉంటాయి. రాజకీయ కార్టున్లుగా ఖ్యాతి గాంచినది.
-చంద్ర.
- Title :Bulenaa- BoldType
- Author :Pothuri Venkateswararao , Alluri Satyam
- Publisher :Suneetha Graphics
- ISBN :MANIMN1091
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :136
- Language :Telugu
- Availability :instock