₹ 100
2020 సంవత్సరం ప్రపంచం మొత్తానికే గుర్తుండిపోయే సంవత్సరం. ప్రపంచమంతటా ఎన్ని సంఘటనలు జరిగినా సార్వజనీనంగా ప్రభావితం చేసింది కోవిడ్ -19 వైరస్. ఈ వైరస్ బారిన పడని దేశం లేదు. ప్రపంచమంతా ఈ ఆ అనే భేదం లేకుండా సర్వ వర్గాలనూ సంక్షోభంలో పడవేసిన వైరస్ ఇది. ప్రపంచం మొత్తాన్ని భయోత్పాతంలో ముంచి వేసిందిది.
కరోనా వైరస్ పూర్వాపరాలు, దానికి వివిధ ప్రభుత్వాలు , ప్రజలు స్పందించిన తీరు, అందులో రాజకీయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇటువంటి వైరస్ ల బారినుండి బయటపడే మార్గాలు తెలుసుకోవాలి. ఈ వైరస్ మనకెన్నో గుణపాఠాలు నేర్పింది. ఆ గుణపాఠాలను మనం సరిగ్గా నేర్చుకుంటే భవిష్యత్ ప్రమాదాలను ఎదుర్కోవడంలో అది ఎంతో తోడ్పడుతుంది.
మనలో శాస్త్రీయ అవగాహనను కలిగించే రచన.
- Title :Carona Virus
- Author :Dr Naveena , Dr Innaiah Narisetti
- Publisher :Emesco Publications
- ISBN :MANIMN2016
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :128
- Language :Telugu
- Availability :instock