₹ 60
మహానుభావుడు చలం గారు రెండు మూడు తరాల నుంచి అందరికి తెలికిసిన వారు. వారి పుస్తకాలు చదివిన వారికీ కూడా స్త్రీల ఉద్దరణ కోసం పోరాడాడని తెలుసు. మేమె పరిచయం చేసుకోవాలి. న పేరు ఆళ్ళ గురుప్రసాద రావు. స్వగ్రామం గుంటూరు జిల్లా సతేనపల్లి తాలూకా నందిగామ. 1947లో హైస్చ్చోల్లో ఉన్నప్పటి నుంచి కమ్యూనిస్టు అభిమానిని. గుంటూరు కాలేజీలో వుండగా చలంగారి పుస్తకాలూ స్త్రీ, బిడ్డల శిక్షణ, మ్యూజింగ్సు చదివాను. వారిపై గొప్ప అభిమానం ఏర్పడింది. ధ్యాసంతా కమ్యూనిజం వైపు మళ్లింది.
-ఆళ్ళ గురుప్రసాద రావు.
- Title :Chalam Chaitanya Jeevanam
- Author :Allla Guruprasadarao , Gali Udaya Kumar
- Publisher :Chalamgudipati
- ISBN :MANIMN0545
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :48
- Language :Telugu
- Availability :instock