₹ 200
చలం మహానుభావుడు. ఎంత గొప్పవారు చూపిన విశ్వసించక తనకు అనుభవపూర్వకంగా సత్యమని తెలిసినదే రాసాడు, ఆచరించాడు. చిన్నప్పుడు తీవ్ర శోత్రియుడుగా ఉండేవారు. సంధ్యావందనం తప్పక చేసెవారు. కాకినాడ కాలేజీలో చేరిన తరువాత వెంకటరత్నం గారి శిష్యరికంలో సజీవమైన ఈశ్వరునిలో విశ్వాసం ఏర్పడింది. అలా బ్రహ్మసమాజంలో తీవ్రవాది అయ్యాడు. వెంకటరత్నంగారు జస్టిస్ పార్టీలో చేరిన తరువాత బ్రహ్మసమాజం నుంచి వైదొలిగారు. సత్యదీక్ష, సాహసం, ప్రజల అభిప్రాయాల పట్ల నిర్లిప్తత నమ్మినదాని ఆచరించటానికి కష్టాలకి, అపవాదులకి జంకకుండా నిలబడటం వారి ప్రత్యేకత.
-వావిలాల సుబ్బారావు.
- Title :Chalam Nida Chelpana Kadha
- Author :Vavilala Subbarao
- Publisher :Chalam Foundations
- ISBN :MANIMN0535
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :214
- Language :Telugu
- Availability :outofstock