చంద్రహారం
ఒక రాత్రివేళ తలుపు గట్టిగా చప్పు డవడంతో, చంద్రం ఉలిక్కిపడుతూ నిద్రలేచాడు. బయట వానవచ్చే సూచనగా మెరుపులతోపాటు, వీస్తున్నది.
గాలి తీవ్రంగా చంద్రం తలుపు తెరవగానే ఒకావిడ హడావిడిగా లోపలికి వచ్చి, "త్వరగా తలుపు మూసెయ్యండి. వాళ్ళిటే వస్తు న్నారు." అన్నది.
ఆమె ఖరీదైన పట్టుచీర ధరించి వున్నది. మెడ నిండుగా నగలున్నవి. చంద్రం ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ, తలుపు మూసేంతలో, ముగ్గురు మను మలు ఇంటి ముందుగా పరిగెత్తు తూండడం అతడి కంటబడింది.
"ఎవరు మీరు? వాళ్ళు, మీ వెంట ఎందుకుపడినట్టు?'' అని అడిగాడు చంద్రం..........