Logili Books

Laws and Acts

Chattam Nyayam Magazine

By Chattam Nyayam Magazine

₹50
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Chattam Nyayam Magazine
Publisher
Telugu Law Publications
ISBN
MANIMN4624
Binding
Paerback
Published Date
Aug, 2023
Number Of Pages
98
Language
Telugu
Availability
In Stock
About this book

ఉమ్మడి పౌరస్మృతి (యు.సి.సి.) సాధ్యమేనా!

విభిన్న సంస్కృతుల, ఆచార సంప్రదాయాల సమ్మేళమైన మనదేశంలో తప్ప, ప్రపంచంలోని మరే దేశంలోనూ వేరువేరుగా పౌర స్మృతులు (సివిల్ కోడ్లు) లేవు. పౌరుల వివాహాలు, వారసత్వం, ఆస్తిపంపకం, దత్తత వంటి అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ ఉమ్మడి పౌరస్మృతి (యు.సి.సి.) పై ఏకాభిప్రాయానికి రాలేని రాజ్యాంగ నిర్మాతలు కూడా బాధ్యతను ప్రభుత్వానికే వదిలేశారు. సంక్లిష్టమైన ఈ అంశంపై ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలేవీ చొరవ చూపని కారణంగామతానికోరకంగా నియమనిబంధనలు దేశంలో

రాజ్యమేలుతున్నాయి. యు.సి.సి.రాకతో తమ ఆచార వ్యవహారాలు కనుమరుగై, తమ ఉనికినే కోల్పోతామని హిందువుల్లోని కొన్ని జాతులతో సహా అన్ని మతాల వారూ భయసందేహాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నోట యు.సి.సి. మాట వెలువడటంతో ఈ అంశం మళ్లీ ప్రాణం పోసుకుంది. 22వ లాకమిషన్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉంది. మరోవైపు యు.సి.సి. పై ఎలాంటి ముసాయిదా కూడా లేకుండానే అభిప్రాయసేకరణ ఏమిటని రాజకీయ పార్టీలు నిలదీస్తున్నాయి...............

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?