₹ 60
దక్షిణాఫ్రికా విముక్తి పోరాట యోధుడు నెల్సన్ మండేలా ప్రపంచ మానవాళికి గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. అయన నడిచిన బాట ఎంతో కష్టసాధ్యమైంది.
దక్షిణాఫ్రికా నాలుగు శతాబ్దాల పాటు వలస పాలనలో మగ్గి పోయింది. జాతివిపక్షతో అక్కడి ప్రజలు బానిసల్లాగా జీవనం సాగించారు. రాజకీయంగా, సామాజికంగా తమను ఇబ్బంది పెడతారనుకున్న వారికీ జాత్యహంకార స్వేతజాతి పాలకులు సామజిక బహిష్కరణ చేసారు. అలా బహిష్కరించిన వారెందరినో రోబిన్ ద్విపంలో బందీలుగా వుంచారు.
- Title :Cheekati Kandamlo Velugu Nelson Mandella
- Author :Sri T V Subbaiah
- Publisher :Deepthi Publications
- ISBN :MANIMN1760
- Binding :Paerback
- Published Date :2017
- Number Of Pages :96
- Language :Telugu
- Availability :instock