• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Cheyyalsina Pani

Cheyyalsina Pani By Panini Jannabatla

₹ 175

చెయ్యాల్సిన పని

మొబైల్ తీసి చూశాను పొద్దున ఆఫీసుకెళ్ళబోతూ. ఆ రోజు చెయ్యాల్సిన పనుల

లిస్ట్ ఇంకోసారి చెక్ చెయ్యడానికి -

9:00 - విన్నీ పాపకి 'ప్రిన్సెస్' కేక్ ఆర్డర్ చెయ్యాలి.

12:00 - అకౌంట్స్ ట్యాలీ చేసి బాస్ కి ఈమెయిల్ చెయ్యాలి.

1:00 - శ్యాన్ బాగ్ లంచ్క కలిసినప్పుడు లతకి ముందే 'సారీ' చెప్పాలి.

2:30 - హోండా డీలర్ తో జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి.

4:30 - చాయ్ కాకా అమౌంట్ క్లియర్ చెయ్యాలి.

8:00 - ధనంజయ్ని బార్కి తీస్కెళ్లి వచ్చే దార్లో చంపాలి.

9:00 ?

ఎక్కడా తేడా లేదు. మొబైల్ని పాకెట్లో తోసి బైకెక్కాను.

బేకరీ దగ్గర ఆగాను. 'ప్రిన్సెస్' కేక్ ఈ మధ్య చెయ్యట్లేదన్నాడు వాడు. ఇంకో రెండు మూడు చోట్ల తిరిగినా అలాంటివి లేవన్నారు. ఏమైంది ఉన్నట్టుండి.................

  • Title :Cheyyalsina Pani
  • Author :Panini Jannabatla
  • Publisher :Anvikshiki Publications
  • ISBN :MANIMN5983
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :151
  • Language :Telugu
  • Availability :instock