₹ 150
చాలా చిన్ని చిన్ని మాటలు. మనసులో నాటుకుని , మొగ్గలు, పూలు , కాయలు పండ్లు కాసే మాటలివి.
"ఉస్ సద్గి పే కోన్ న మర్ జాయే ఖుదా
లడతే హై ఔర్ మెం తల్వార్ భీ నహి"
గాలిబ్ రాసిన మాటలివి. ఆ సాదాసీదా తనం చూసి చచ్చిపోకుండా ఉండడం సాధ్యమా - యుద్దానికి వచ్చాడు చేతిలో కత్తి కూడా లేదు అని అర్ధం. యుద్దానికి వచ్చిన వ్యక్తి చంపడానికి ఆయుధాలతో వస్తాడు. కానీ నిరాడంబరంగా , అమాయకంగా, సరళంగా, సాదాగా వచ్చి నిలబడి వ్యక్తిని చూసి శత్రువు ప్రేమతో ప్రణాలిచ్చేస్తాడు . శ్రీనివాస్ గౌడ్ కవితల్లో అలాంటి ఒక అద్భుతమైన మంత్రజలం ఉంది. అత్యంత సాదాసీదాగా రాసిన మాటలు, చిన్న చిన్న మాటలు గొప్ప ప్రభావాన్ని వేసే మాటలు.
- Title :Chinni Chinni Sangatulu
- Author :P Srinivas Goud
- Publisher :P Srinivas Goud
- ISBN :MANIMN2377
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :144
- Language :Telugu
- Availability :instock