₹ 150
ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో అంతరాజాతీయ టెర్మినల్లో సెకండ్ లెవెల్లోని పాసెంజర్స్ లాంజ్ లో కూర్చొని పరిమళ. శాన్ఫ్రాన్నిస్కో విమానం ఎక్కడానికి ఇంకా అయుదు లాంజ్ లో జనం పల్చగా ఉన్నారు. గంటల కొద్దీ విమానాల్లో సీట్లకు కట్టేసినట్లు కూర్చొని ప్రయాణం చేయటమే బోర్. ఇక మధ్యలో గంటల కొద్దీ వెయిటింగ్ అంటే పెద్ద పనిష్మెంట్.
నిలువెత్తు గాజు నుంచి చుసుతుంటే రన్వెతో పటు సగం విమానాశ్రయం కనిపిస్తుంది. పొదుట్టి నుంచి కురుస్తున్న వానలో లోహవిహంగాలు షావర్ బాత్ చేస్తున్న దృశ్యం పరిమళ దృష్టిని ఆకరిషించడం లేదు.
-శ్రీధర్.
- Title :Chinukullo Chirumantalu
- Author :Sridhar
- Publisher :Navachetana Publications
- ISBN :MANIMN0540
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :200
- Language :Telugu
- Availability :instock