• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chiranjeevulu Purana Baalala Kathalu

Chiranjeevulu Purana Baalala Kathalu By M V Ramesh

₹ 100

నిశ్చల భక్తుడు ప్రహ్లాదుడు

బాలలు ఏం చేయగలరు? అని ప్రశ్నిస్తే 'ఏం చేయలేరు' అని అడగవలసి వస్తుంది. భక్తిలో సైతం బాలలు పెద్దలకు ఏమాత్రం తీసిపోరు.

భగవంతుడు అన్ని చోట్లా ఉంటాడని నిరూపించిన ప్రహ్లాదుడు ఐదేళ్ళ పసి బాలుడు, ఆ బాలుని మాట నిజం చేయడానికి స్థంభంలో అవతరించాడు నరసింహస్వామి.

నిశ్చల, నిస్వార్థ భక్తికి ప్రతీకగా భక్తుల జాబితాలో అగ్రస్థానం సంపాదించుకున్నాడు ప్రహ్లాదుడు. బాల్యంలోనే జ్ఞానిలా ప్రవచించడం ప్రహ్లాదుని భక్తి పరాకాష్టకు చేరుకుందనడానికి నిదర్శనం. ఆ ప్రహ్లాదుని భక్తి వైశిష్ట్యాన్ని సవిస్తరంగా తెలుసుకుందాం.

బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాదులు పరమ భక్తులు. నిరంతరం హరి నామ స్మరణ చేస్తూ ముల్లోకాలలో సంచరించడం వారికి అలవాటు. ఒకసారి వారు ఐదారేండ్ల బాలుర రూపం ధరించి విష్ణు సందర్శనార్ధం వైకుంఠానికి వెళ్ళారు.

వీరి వాలకం చూసి ద్వారపాలకులైన జయ విజయులు అడ్డగించారు...................

  • Title :Chiranjeevulu Purana Baalala Kathalu
  • Author :M V Ramesh
  • Publisher :Akshagna Publications Prachurana
  • ISBN :MANIMN5910
  • Binding :Papar Back
  • Published Date :2023
  • Number Of Pages :58
  • Language :Telugu
  • Availability :instock