₹ 150
"పాపం అంటే ఏమిటి గురువు గారు?" శిష్యుడు శ్వ్థాంకుడు అడిగిన ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు గురువైన రత్నంబరుడు. సుదీర్ఘంగా ఆలోచించిన మీదట, "నాయనా! పాపాన్ని నిర్వచించడం సాధ్యం కాదు, దాన్ని స్వయంగా దర్శించ వలసిందే". అంటూ తన ఇద్దరు శిష్యులకు ఇద్దరి వద్దకు ఇంకో సంవత్సరం పాటు శిష్యరికం చేయమని పంపాడు రత్నంబరుడు. వారిద్దరూ ఒకరు మహాయోగి అయినా కుమారగిరి - ఇంకొకరు సామంత ప్రభువు, సర్వభోగాలు అనుభవిస్తూ అస్సలు దైవ చింతన లేని మహాభోగి బీజగుప్తుడు.
చంద్రగుప్త మౌర్యుని రాజ్యంలో ఆస్థాన నర్తకి చిత్రలేఖ శిష్యులిద్దరు ఎవరి వద్ద పాపాన్ని దర్శించారు ? ఈ నవల లో చిత్రలేఖ పాత్ర ఏమిటి? తెలుసుకోవాలంటే భారతీయ తాత్విక చింతనను మన కనుల ముందర ఉంచే భగవతి చరణ్ వర్మ అద్భుతంగా చిత్రించిన ఈ చిత్రలేఖ నవలను చదవాల్సిందే....