• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chitram Bhalare Vichitram

Chitram Bhalare Vichitram By Vaitla Kishore Kumar

₹ 50

అభినయం ఇష్టంలేని అభినయ సామ్రాజ్య పట్టమహిషి

"భానుమతి" ఈ పేరు 90 వసంతాల తెలుగు చలన చిత్రసీమకు పరిచయం చేయ్యనక్కరలేదు. నటిగా, గాయనిగా, నర్తకిగా, రచయిత్రిగా, దర్శకురాలుగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, సంగీత కారిణిగా, బహుముఖ ప్రజ్ఞశాలి బహుకళాధీమతి పద్మశ్రీ భానుమతిగారు 1939 లో వరవిక్రయం ద్వారా చిత్రరంగానికి పరిచయమై 1945 నుండి 1985 వరకు "మోస్ట్ వాంటెడ్" నటీమణీగా చిత్ర సీమలో కొనసాగారు అటువంటి భానుమతి గారి వ్యక్తిగత అభిప్రాయానికి వస్తే ఆవిడకు అసలు నటనే ఇష్టం లేదు. కేవలం మంచి సంగీతం అభ్యసించి, కచేరీలు చేస్తు సంగీత సాధనలోనే గడపాలనుకు న్నారు. కానీ ఆ రోజుల్లో సంగీతం, గానం తెలిసిన వారిని సినిమాల్లోకి ఎక్కువ తీసుకునేవారు. ఆనాటి ప్రముఖ దర్శకులు సి.పుల్లయ్యగారి పట్టుదలతో బలవంతంగా తొలిసారి వరవిక్రయం చిత్రం కోసం స్టూడియోలో అడుగుపెట్టిన భానుమతి గారికి అప్పుడు 14 ఏళ్కు. ఆమె తాను నటించవంటూ ఏడు

ఉన్నారు. తండ్రి వెంకటసుబ్బయ్య గారు, దర్శకులు పుల్లయ్యగారు ఆమెను ఓదార్చి మంచి మాటలతో మచ్చిక చేసుకొని ఆమె చేత నటింప చేసారు అటుపై గరుడ గర్వభంగం, కృష్ణ ప్రేమ తదితర చిత్రాలతో ఇష్టం లేకుండానే బలవంతంగా నటించారు........................

  • Title :Chitram Bhalare Vichitram
  • Author :Vaitla Kishore Kumar
  • Publisher :Sri Lalita Shiva Jyothi Prachuranalu
  • ISBN :MANIMN6682
  • Binding :paparback
  • Published Date :2025
  • Number Of Pages :20
  • Language :Telugu
  • Availability :instock