₹ 50
విజయదాన్ దేథ 1926 సెప్టెంబర్ 1 న రాజస్థాన్ రాష్ట్రంలోని బోరుండాలో జన్మించారు. అయన 800 కథలు రాశారు. అవి అనేక భారతీయ భాషల్లోనూ, ఇంగ్లీషులోను అనువదించబడ్డాయి. జానపద కళాకారుడు, గాయకుడు కోమల్ కొఠారితో కలిసి రాజస్థానీ జానపద కథలు, కళలు, సంగీతాన్ని సేకరించటానికి "రూపాయన్ సంస్థాన్ " ను స్థాపించారు. అయన రాజస్థాన్ ప్రాంతంలోని అనేక జానపద కథల్ని సేకరించి 14 సంకలనాలుగా వెలువరించారు. అయన కథల ఆధారంగా పరిణితి, దువిధ , పహేలీ చలనచిత్రాలుగా వచ్చాయి. హబీబ్ తన్వీర్ దర్సకత్వం వహించిన "చరాందాస్ చోర్" నాటకం బహుళ ప్రచారం పొందింది.
విజయదాన్ దేథ సాహిత్య అకాడెమి పురస్కారం, (1947 ) , భారతీయ బాషా పరిషత్ పురస్కారం (1992 ), పద్మ శ్రీ (2007 ) తోపాటు భారత ప్రభుత్వ అనేక అవార్డులు పొందారు. అయన 2013 నవంబర్ 10 న పరమపదించారు.
- Title :Chowboli (Rajasthani Janapadha Kathalu)
- Author :Vijayadhaan Detha
- Publisher :Nava Chethana Book House
- ISBN :MANIMN1023
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :70
- Language :Telugu
- Availability :instock