• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Communistlu Burjuvaa Parlimentary Ennikallo Palgonavachunaa, Ledaa?

Communistlu Burjuvaa Parlimentary Ennikallo Palgonavachunaa, Ledaa? By Ranganayakamma

₹ 40

                   దాదాపు 100 ఏళ్ళగా , ప్రపంచ దేశాల్లో, ఎక్కడ కమ్యూనిస్టులు వుంటే అక్కడ, దోపిడీ పాలక వర్గాన్ని కూలదోయడం గురించి చర్చల పై చర్చాలు జరుగుతూనే వున్నాయి. ఆ చర్చలు ఏమిటంటే, కమ్యూనిస్టు సమాజాన్ని - శాంతియుతంగా , పార్లమెంటరీ పంధాలోనే ఏర్పర్చగలమా? లేకపోతే సాయుధ పోరాటం ద్వారా సాధిస్తామా అని. ఈ రకం వాదనలు ఈ నాటికీ జరుగుతూనే వున్నాయి.

                  "కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక" నించి మొదలు పెట్టి, "కాపిటల్" వరకూ వున్న రచనలలో, పాఠకుల ప్రశ్నలకు అవసరమైన జవాబుల కోసం, వెతకవలిసి వచ్చింది. అంతే కాదు. ఈ విషయం మీద లెనిన్ ప్రత్యేకంగా రాసిన ఒక పుస్తకాన్ని, అదే కాలంలో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ లో జరిగిన వాదనల్ని కూడా చూడడం అత్యవసరం అయింది. ఆ వాదనలన్నిటిని పాఠకుల ముందు పెట్టడానికే ఈ వ్యాసంలో ప్రయత్నించాను. ఇది, ఒక రకమైన చర్చ వ్యాసం లాంటిదే.

  • Title :Communistlu Burjuvaa Parlimentary Ennikallo Palgonavachunaa, Ledaa?
  • Author :Ranganayakamma
  • Publisher :Sweet Home Publications
  • ISBN :MANIMN2293
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :122
  • Language :Telugu
  • Availability :instock