• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Corona Katti Anchupai. . . .

Corona Katti Anchupai. . . . By Dr Lanka Siva Rama Prasad

₹ 300

నాయిర్ (Noir) కథలలో హీరోలుండరు. ఎక్కడ నుంచో ఎవరో వచ్చి విలయాన్ని, విధ్వంసాన్ని, బాధల్ని, భయాన్ని సృష్టిస్తారు.

కథ అసంపూర్తిగా, నిరాశగా ముగిసి నిజం సమాధిలో కప్పబడగా, పాత్రలు గమ్యం కానరాని

ధూళి తెరలలో అదృశ్యమవుతాయి.

“ఉత్తిష్ఠ జాగ్రత! ప్రాప్యవరాన్ నిబోధత!! క్షురస్యధారా నిశిత దురత్యయా దుర్గంపథస్తత్ కవయో వదంతి!!!”

  • Title :Corona Katti Anchupai. . . .
  • Author :Dr Lanka Siva Rama Prasad
  • Publisher :Dr Lanka Siva Rama Prasad
  • ISBN :MANIMN2601
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :instock