₹ 87
భారతదేశం భిన్న జాతులు, మతాలు, కులాలు భాషలకు నిలయం. ఎన్నో వృత్తులు, విభిన్న సంస్కృతుల సమ్మేళనమే మన దేశం. పని విభజనలో భాగంగా ఏర్పడిన వృత్తులు క్రమంగా కులాలుగా స్థిరపడిపోయాయి. వృత్తులు మరుగున పడుతున్నా నేటికీ కుల వ్యవస్థ అలానే ఉంది.
కొన్ని కులాలు వృత్తుల వారిది భిన్నమైన సంస్కృతి అలంటి వానిలో దళిత సంస్కృతి ఒక్కటి. దళితులు అస్పృశ్యులుగా ఉరికి దూరంగా నెట్టేయడం వల్ల వీరి సంస్కృతిలో చాల భిన్నత్వం కనిపిస్తుంది.
కథల ఆధారంగా దళితుల సంస్కృతిని వెలికి తీయడమే ఈ గ్రంథ ప్రధాన ఉద్దేశం.
- Title :Dalitha Samskruthi
- Author :Ponnam Reddy Kumari Niraja
- Publisher :Niraja Publications
- ISBN :MANIMN0838
- Binding :Paperback
- Published Date :2012
- Number Of Pages :104
- Language :Telugu
- Availability :instock