• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Dalithavaada Vivaadaalu

Dalithavaada Vivaadaalu By Dr Sv Satyanarayana , S Vijaya Bhaskar

₹ 260

               1990 దశకాన్ని యావత్ భారతీయ సాహిత్యంలోనూ, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలోనూ ఒక కుదుపు కుదిపిన సాహిత్యధోరణుల్లో ఒకటి స్త్రీవాద సాహిత్యంకాగా రెండవది దళితవాదా సాహిత్యం। సామాజిక,తాత్విక, సాహిత్య రంగాలలో ఈ రెండు ధోరణులు కొత్త ప్రశ్నలను రేకెత్తించాయి । కొత్త వ్యక్తీకరణలకు మార్గం చూపాయి। ఒక కొత్తతారం కవులను, కళాకారులను , రచయితలను సృష్టించుకున్నాయి।

               సాహిత్యరంగంలోకి వాయువేగంతో ఏ కోతధోరణి దూసుకువచ్చిన సహజంగానే దానికి ఆనుకూలంగాను , ప్రతికూలంగాను స్పందనలు, ప్రతి స్పందనలు ప్రారంభమవుతాయి। వాద - వివాదాలు కొనసాగుతున్నాయి। ఈ వాద - వివాదాలు నుండి నూతన సత్యాలు, సిద్ధాంతాలు ఆవిష్కరింపబడతాయి। ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయా ధోరణులకు మధ్య, ఉద్యమాలకు మధ్య , రచయితలకు నడుమ ఆసక్తికరమైన వాద - వివాదాలు, చర్చలు ,జరిగాయి జరుగుతున్నాయి।

  • Title :Dalithavaada Vivaadaalu
  • Author :Dr Sv Satyanarayana , S Vijaya Bhaskar
  • Publisher :Nachethana Publishing House
  • ISBN :MANIMN1161
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :312
  • Language :Telugu
  • Availability :instock