₹ 100
"నువ్వు స్పెస్ క్రాఫ్ట్ లా వచ్చి
నా ఉనికిని శోదించావు...
మనో ఉపరితలం పై ప్రాణ వాయువులా విస్తరించావు.
ని ఆగమనం తో తెలిసింది
నాలోనూ జీవం ఉందని!
ని కోసం విశ్వoతరాళాలలో ఒంటిరిగా
ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నానని!!"
ఏడు పాదాలే! పాతిక పాదాలే! అయినా ఒక్కసారిగా ఎంత చక్కని వ్యక్తీకరణ. అనిపించక మానదు. విశ్వoతరాళం, స్పెస్ క్రాఫ్ట్ వంటి సైన్స్ పదాలు తారస పడినా, ఆధునిక టెక్నాలజీ ప్రక్రియను పోల్చుతూ చెప్పినా... అవేవి కవయిత్రికి , పాఠకుడికి మధ్య అవరోధాలు కాలేదు. అదే గీతా వెల్లంకి కాలానికున్న ప్రేమ శిల్పం!
- Title :Dark Fantasy
- Author :Geeta Vellanki
- Publisher :Geeta Vellanki
- ISBN :MANIMN2259
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :127
- Language :Telugu
- Availability :instock