Logili Books

Buddhism

Darmavaranam Vyasamalika Budduni Bodhanala velugulo. . .

By D Chandrasekhar

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Darmavaranam Vyasamalika Budduni Bodhanala velugulo. . .
Publisher
Peacock Books
ISBN
MANIMN2305
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
136
Language
Telugu
Availability
In Stock
About this book

                 బుద్ధుని బోధనలు , మన సమాజం పై వాటి ప్రభావం గురించి తెలుగునాట కొన్ని నిరాధారమైన  అపోహలు, ఆరోపణలు, అభిప్రాయాలూ ప్రచారం లో ఉన్నాయి. ఇప్పుడు, ప్రామాణిక బుద్ధవచనం పై ఆధారపడిన తెలుగు రచనల అవసరం  ఎంతైనా ఉంది. ఈ దిశగా, గత ఐదు సంవత్సరాలుగా వివిధ పత్రికల కోసం శ్రీ డి.చంద్రశేఖర్ రాసిన కొన్ని వ్యాసాలు, విమర్శలను ఒక సంకలనంగా అందిస్తున్నాం. దీనిలో, నేటి కాలానికి బుద్ధుని బోధనల ఆవశ్యకతను  వివరించే వ్యాసాలు , బుద్దవచంలో ముఖ్యమైన కొన్ని అంశాలను లోతుగా విశ్లేషించిన వ్యాసాలు, బౌద్ధం పై ప్రచారంలో ఉన్న కొని అపోహలకు, విమర్శలకు సమాధానం చెప్పిన రచనలు ఉన్నాయి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?