• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Khuddaka Nikaya Jataka Kathalu 3rd Part

Khuddaka Nikaya Jataka Kathalu 3rd Part By Borra Govardhan , Bikshu Darmarakshita

₹ 600

నమో తస్స భగవతో అరహతో సమ్మాసంబుద్ధస్స
 

చూళకాలింగ జాతకం (301)


"వివరథమాసం ద్వారం..." ఇది శాస్త్ర జేతవనంలో ఉన్నప్పుడు నలుగురు పరివ్రాజకుల ప్రవ్రజ్య గురించి చెప్పినది.
 

వర్తమాన కథ

వైశాలి నగరంలో ఏడువేల ఏడు వందల ఏడుగురు లిచ్ఛవీ రాజవంశం వారున్నారు. వారంతా ! శాస్త్ర కోవిదులే. ఒకనాడు ఐదు వందల మంది గొప్ప వాదపటిమ గలవారితో కలసి ఒక నిర్షంధ | పరివ్రాజకుడు (జైన సాధువు) ఆ నగరానికి వచ్చాడు. ఆ సమయంలోనే నిరంథ విదుషీమణి ఒకామె కూడా అక్కడికి వచ్చింది. ఆ రాజవంశీయులు వారిద్దరికీ శాస్త్ర సంవాదం ఏర్పాటు చేశారు. , ఆ వాదంలో ఇద్దరూ సమానులుగానే నిలిచారు. అప్పుడు లిచ్ఛవులు "వీరిద్దరూ అసమాన ప్రతిభ కలవారు. వీరిద్దరికీ వివాహం చేస్తే, వీరికి కలిగే సంతానం మహా మేధావులు అవుతారు" అనుకొన్నారు . వారిద్దరికీ వివాహం చేశారు. ఒకచోట కాపురం పెట్టించారు. కాలక్రమంలో వారికి సచ్చా, లోలా, అవధారికా, పటిచ్చాదా' అనే నలుగురు కూతుళ్ళు, 'సచ్చకుడు' అనే కుమారుడు కలిగారు. వారు ! పెరిగి పెద్దవారయ్యాక తల్లి ఐదు వందల వాదాల్ని, తండ్రి ఐదు వందల వాదాల్ని నేర్చి -


“మీరు ఎవరైనా గృహస్తునితో వాదం చేసి ఓడిపోతే మీరు అతనికి భాగస్వామి కంది. లేదు ని ప్రవజితునితో వాదం చేసి ఓడిపోతే అతని దగర ప్రవణ్య స్వీకరించండి" అని చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు వారు కాలం చేశారు..........

  • Title :Khuddaka Nikaya Jataka Kathalu 3rd Part
  • Author :Borra Govardhan , Bikshu Darmarakshita
  • Publisher :Mahabhodi Buddha vihara Hyd
  • ISBN :MANIMN3666
  • Binding :Hard Binding
  • Published Date :July, 2019
  • Number Of Pages :464
  • Language :Telugu
  • Availability :instock