₹ 50
భారతదేశం".... ఈ పదం వింటేనే ఆనందంతో, ఉత్సాహంతో ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రం మనదేశం. సత్యానికీ, ధర్మానికీ పుట్టినిల్లు, సృష్టిని గురించీ, మానవతా దృష్టిని గురించీ మొట్టమొదట వివరించిన ద్రష్టల (మునీశ్వరుల) దేశం ఇది. భూమి పై ప్రకృతితో పాటూ వికసించిన హిందూ ధర్మం, సకల జ్ఞానాలకు పునాది. ఈ మాటలు కేవలం మనం అనుకుంటున్నవి కావు. వివిధ దేశాలకు చెందిన విజ్ఞానులెందరో ఒకే గొంతుతో చెప్తున్నవి. ఆధ్యాత్మికం, ధ్యానం, యోగం, జపం, తపం అంటూ ప్రపంచ దేశాల మేధావులంతా మన దేశం వైపు పరుగెత్తుకొస్తున్నారు..... "మన దేశపు అమృత తత్త్వంలో పాలుపంచుకుందామని! హిందూత్వంలో కలసి మోక్షం పొందాలని!!"
- పోలిశెట్టి బ్రదర్స్
- Title :Dharma Sandehalu Dharmika Samadhanalu
- Author :Polisetty Brothers
- Publisher :Sri Vivekananda Publications
- ISBN :GOLLAPU363
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :78
- Language :Telugu
- Availability :outofstock