Logili Books

Buddhism

Dharma Veena Buddhuni Bodhanalu part 3

By Borra Govardhan

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Dharma Veena Buddhuni Bodhanalu part 3
Publisher
Latha Raja Foundation
ISBN
MANIMN6578
Binding
Papar Back
Published Date
May, 2025
Number Of Pages
203
Language
Telugu
Availability
In Stock
About this book

కపటులకు హెచ్చరిక! 


మనసులో మోసం, కపటం, స్వార్థం ఉంటే చాలు ... కొందరు ఏ రంగాన్నైనా స్వలాభానికి ఉపయోగించుకుంటారు. దీనికి ధార్మిక, అధ్యాత్మిక రంగాలు కూడా మినహాయింపు కాదు. ఎందరో దొంగ స్వాములు, మోసకారి భిక్షువుల ఉదంతాలు తెలుసు. వారివల్ల అసలైన ధర్మానికి తలవంపులు వస్తాయి. ఇలాంటి ఆధ్యాత్మిక గురువుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పిన గొప్ప సందేశాత్మకమైన కథ ఇది.

పూర్వం వారణాసికి చెందిన కొందరు వ్యాపారులు నావల మీద సముద్ర ప్రయాణానికి బయలుదేరారు. సముద్రంలో వారు వెళ్ళాల్సిన దిక్కుల్ని చూపించే దిక్సూచులుగా పక్షులు ఉపయోగపడేవి. ఈ వ్యాపారులు అలాంటి దిక్సూచిగా ఒక తెలివైన కాకిని ఎంచుకున్నారు. కాకి నావ మీద ఎత్తిన పెద్ద స్తంభం మీద నిలబడి, దిక్కులు చూపేది.

ఒక రోజు తుపాను చెలరేగి, నావ సంద్రంలో మునిగిపోయింది. కాకి ఎగిరిపోయి, సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపానికి చేరుకుంది. అక్కడ ఎన్నో పక్షి జాతులు ఉన్నాయి. ఆ కాకి వాటిని చూసి “ఇది మానవులకు దూరంగా ఉన్నాయి. తెలివితేటలు లేనివి. వీటిని మోసం చేసి, ఇక్కడే జీవిస్తాను” అనుకొని, వెంటనే ఒక రాతి బండమీద వాలింది. ఒంటి కాలి మీద నిలబడి,...................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?