Logili Books

Buddhism

Sutta Pitika- Khuddaka Nikaya Udana- Eetivuttaka Khuddakapatha- Cariyapitaka

By Bikshu Darmarakshita

₹600
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Sutta Pitika- Khuddaka Nikaya Udana- Eetivuttaka Khuddakapatha- Cariyapitaka
Publisher
Mahabhodi Buddha vihara Hyd
ISBN
MANIMN3663
Binding
Hard Binding
Published Date
Oct, 2016
Number Of Pages
560
Language
Telugu
Availability
In Stock
About this book

ఖుద్దకనికాయం - ఉదానపాలి

I. బోధి వర్గం
1. ప్రథమ బోధిసూత్రం

  1. నేనిలా విన్నాను - ఆ సమయంలో భగవానుడు ఉరువేలంలో నేరంజరానదీ తీరంలో బోధివృక్షం క్రింద మొదటిసారి అభిసంబోధిని పొందాడు. అప్పుడు భగవానుడు వారం దినాలు ఒకే ఆసనంలో కూర్చుండి, విముక్తి సుఖాన్ని అనుభవించాడు. వారం గడిచిన తర్వాత భగవానుడు సమాధి నుండి లేచి, రాత్రి మొదటిజాములో ప్రతీత్య సముత్పాదాన్ని అనులోమంలో ( మొదటినుండి చివరకు) చక్కగా మననం చేశాడు --

“ఇది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉత్పన్నం కావటం వలన ఇది జనిస్తుంది. ఎలాగంటే - అవిద్య కారణంగా సంస్కారాలు, సంస్కారాల కారణంగా విజ్ఞానం, విజ్ఞానం కారణంగా నామరూపాలు, నామరూప కారణంగా ఆరు ఆయతనాలు (

జ్ఞానేంద్రియాలు అయిదు + మనస్సు), ఆరు ఆయతనాల కారణంగా స్పర్శ, స్పర్శ కారణంగా వేదన, వేదన కారణంగా కృష్ణ కృష్ణ కారణంగా ఉపాదానం, ఉపాదాన కారణంగా భవం, భవం కారణంగా జాతి,

జాతి కారణంగా జరామరణ, శోక, పరిదేవన, దుఃఖ, దౌర్మనస్య, ఉపాయాసాలు కలుగుతున్నాయి. ఈ విధంగా సంపూర్ణదుఃఖస్కంధం పుడుతుంది." అప్పుడు భగవానుడు ఆ విషయాన్ని తెలుసుకుని ఆశువుగా ఈ ఉదానాన్ని వెలువరించాడు -

“ఉత్సాహంతో ధ్యానం చేసే విప్రునకు
ధర్మం ప్రకటం కాగా;
సంశయాలన్నీ శాంతించి అతడు
సహేతుక ధమ్మాన్ని దర్శిస్తాడు." ఇది ఒకటవది,

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?