₹ 125
అంతర్గత జీవనానికి ఆచరణాత్మకమైన దారి చూపే ఈ పుస్తకంలో, సాధారణ ఆలోచనా ప్రక్రియల సంక్షోభాన్ని దాటి, మనం మార్గదర్శకత్వం, సృజనాత్మక శక్తీ, సంతోషం, ప్రశాంతతని ఎక్కడ పొందగలమౌ, ఆ అనంత చేతనావస్థలోకి త్వరగా ఎలాగ వెళ్లాలో స్వామి రామ గారు బోధిస్తారు.
ధ్యానంలో ముందుకి సాగే ప్రణాళికలో ఇక్కడ ఇచ్చిన సామాన్య సూత్రాలు, మన దగ్గర ఎప్పుడు వున్నా, వాటిని చెరోకోలేని అంతర్గత తెలివితేటలకు మార్గం చూపిస్తాయి. వారి చుట్టూ వున్నా ప్రపంచంతో సామరస్యంగా జీవించడానికి, జీవన కష్టాలను ఎదుర్కొనే శక్తిని పొందడానికి, వారిని వారు తెలుసుకునేందుకు, భారతీయ ఋషులు అనాది నుండి ఈ పద్ధతులని ఉపయోగించేవారు.
ఇతరమైనదేది ఇవ్వలేనిది ధ్యానం మీ కివ్వ గలదు.
అది మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది.
-స్వామి రామ.
- Title :Dhyanam Dani Sadhana
- Author :Swami Rama
- Publisher :Jaico Publishing House
- ISBN :MANIMN0903
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :96
- Language :Telugu
- Availability :outofstock