• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Divya Netram ( The Third Eye)

Divya Netram ( The Third Eye) By T Lobsong Rampa

₹ 250

ఒకటవ అధ్యాయం బాల్యం

నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చింది ! గుర్రంపై కూర్చొనలేవా? నీవు ఎపుడూ మనిషివి కాలేవు. మీ నాన్న ఏమన్నాడు? అంటూ ముసలివాడైన తూ (Tzu) గుర్రాన్ని అప్పగించాడు. గుర్రపు స్వారీలో పూర్తిగా అనుభవం లేకపోవడంతో గట్టిగా అరుస్తూ గుర్రపు వెనుక కాళ్ళపై దెబ్బవేసి ప్రక్కకు ఉమ్మివేశా.

సూర్యుడి ఎర్రటి ఎండలో పోటాలా నగరంలోని మేడలు, గోపురాలు బంగారు వర్ణంలో మెరుస్తున్నాయి. సర్ప ఆలయం (sepant temple) దగ్గర ఉన్న సరస్సులోని స్వచ్ఛమైన నీటి మీద ఒక పక్షి కదులుతూ ముందుకు పోతుండటంతో నీరు అలలు అలలుగా తీరాన్ని తాకుతున్నాయి. లాసా పట్టణం నుండి తన తండ్రితోపాటు కొంతమంది జడలు బర్రెపై గట్టిగా అరుస్తూ రాల్లతో ఎగుడు దిగుడుగా ఉన్న దారి గుండా నిదానంగా కదలి వస్తున్నారు. అక్కడికి దగ్గరిలో విశాలమైన పొలాల నుండి కొంతమంది సన్యాసులు మంత్రాలను తీవ్రంగా పటిస్తున్నట్లు స్వరం వినపడింది.

కానీ, రోజు జరిగే ఇలాంటి విషయాల గురించి పట్టించు కోవడానికి నాకు సమయం లేదు. నాకు గుర్రపు స్వారీ నేర్చుకోవడమే ప్రధానమైన పని. పైగా గుర్రంకు ఈ పని ఇష్టం లేదన్నట్లుగా ప్రవర్తిస్తుంది. నా గుర్రం................

  • Title :Divya Netram ( The Third Eye)
  • Author :T Lobsong Rampa
  • Publisher :E Veeranjaneya Gowd
  • ISBN :MANIMN6002
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2021 2nd print
  • Number Of Pages :315
  • Language :Telugu
  • Availability :instock