₹ 199
అమ్మ రచనలకి ముందుమాట వ్రాసే అంతటి అనుభవం నాకు లేదు. నాకు అంతటి చక్కానీభాష వచ్చని కూడా అనుకోవటం లేదు. రవికృష్ణగారు నాచేత ఈ ముందు మాట వ్రాయించడనికి కాస్త ఎక్కువగానే ప్రయత్నించవలసివచ్చింది. మొదట్లో నావల్ల అవుతుందా అని అనుకున్నాను. కానీ అమ్మ పుస్తకానికి ఎదో నాకు తెలిసిన ముందు మాట వ్రాయటం నా హక్కు అని భావించి ఈ ముందుమాట వ్రాస్తున్నాను. తప్పులుంటే దయచేసి క్షమించగలరు.
అమ్మ , నాన్న!
నాకు పుస్తకాల గురించి జీవితం గురించి నేర్పించి, వేలు పట్టుకుని నడిపించి దగ్గరుండి పెద్దవాడిని చేశారు. ఒక్కొక్కరిని తలుచుకుంటే ఒక్కొక్క లక్షణమో, విశేషమో గుర్తొస్తాయి. నా తల్లిదండ్రులని తలచుకుంటే నాకు మాత్రం ఎప్పుడు వారిద్దరూ ఎదో ఒకటి చదవటమే గుర్తొస్తుంది.
- Title :Dr. Areti Krishna kathalu, Vyasalu
- Author :Dr Areti Krishna
- Publisher :Sravasthi Prachuranalu
- ISBN :MANIMN1244
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :223
- Language :Telugu
- Availability :instock