రెక్కల సృష్టికి భూమ్యాకాశాలు రెక్కలు పర్వతాలకు శిఖరాలు రెక్కలు చెట్లకు కొమ్మలు రెక్కలు పూలకు రేకులు రెక్కలు. రోదసిని ఊదుకుపోయే పక్షులుగా. అవి తెరలు విప్పుకుంటాయి ఎదురుగాలిని చించుకుపోయే పడవలుగా. కవి మస్తిష్కాన్ని చీల్చుకుని మెరిసే చూపులు ఆ రెక్కలే. నడుం విరిగిన రోడ్ల మూల్గులను హోరు గొంతుకలుగా ఎగరేసే |