కృష్ణా
కృష్ణా - కృష్ణా - కృష్ణా
నాది మల్లెపూవువంటి
నాణెమైన మేనటా
రారా నీచరణమ్ముల
రాలిపోదునేనిటా !!
ర కెర వంగి దండయా
క్రీడ ఆడ
రారా గిరిధారీ-రారా వనమాలీ !!
అక డి
నీవెలేని నాదు బ్రతుకు
నిజముగనే పెను యెడారి
కరుణామృత మొలకబోసి
కావుము నీ చరణదాసి
ఓ మురళీ లోలా- ఓ గోకుల బాలా
ఉనికిలేని వాడవంట
కనిపించని వాడవంట
కన్నులున్నవారి కొరకు
కలపు మింట కలవు యింట !
ఓ నీలశరీరా- ఓయి నిరాకారా!!
కృష్ణా - కృష్ణా - కృష్ణా డు కోడ