• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Draughtsman (Civil)

Draughtsman (Civil) By G V Ramireddy

₹ 160

పరిచయం :

డ్రాఫ్ట్మెన్ - (సివిల్)

(బిల్డింగ్ మెటీరియల్స్ & కన్స్ట్రక్షన్)

ప్రస్తుతం వున్న ఇంజనీరింగ్ బ్రాంచ్లన్నింటి కంటే అతి పురాతనమైనది సివిల్ ఇంజనీరింగ్. తొలి తరం మానవుడు నివాస గృహం నిర్మించుకున్న నాటి నుండి నేటి గొప్ప కట్టడాల వరకు ఈ సివిల్ ఇంజనీరింగ్ యొక్క ప్రతిభ వుంది. కళను సైన్సు న్ను కలగలిపితే అది ఇంజనీరింగ్ అని పిలువబడుతుంది. అందులో సివిల్ ఇంజనీరింగ్ విభాగం తొలి స్థానంలో వుంటుంది. కళాత్మక కట్టడాలుగా తాజ్మహల్, హవామహల్, ఎర్రకోట మొదలయినవాటి గురించి చెప్పుకోవచ్చు. ఈనాటి పరిస్థితులలో సివిల్ |ఇంజనీరింగ్ రంగం మరింత విశిష్టతను సంతరించుకుంది. అందుకు కారణం ఆధునిక భావనలు... నిర్మాణాలు వీటినే ఐకానిక్ కన్స్ట్రక్షన్స్ పిలుస్తున్నారు. అందంతోపాటు, దీర్ఘకాల మన్నిక, స్పేస్ యుటిలైజేషన్, కాస్ట్ యివన్నీ కలగలిపి నిర్మితమవుతున్న రకరకాల కట్టడాల వెనుక సునిశితమయిన ఇంజనీరింగ్ ప్రతిభ దాగివుంది. ఈ ప్రతిభను తమలో కూడా పెంపొందించుకోవాలనే తపనా ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి వుండాలంటే ఈ విభాగం గురించి తేలికగా అర్ధం చేసుకునే భాష, శైలితో పుస్తకాలు వెలువడవలసిన అవసరం ఎంతైనా వుంది. ఈ ప్రయత్నంలో భాగమే ఈ ప్రచురణ. ఇది అవసరమయిన వివరాలు పరిపూర్ణంగా మీకు అందిస్తుందని ఆశిస్తున్నాము................................

  • Title :Draughtsman (Civil)
  • Author :G V Ramireddy
  • Publisher :Siviram Publishing House
  • ISBN :MANIMN1263
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :instock