Logili Books

Balabhadrapatruni Ramani

Endukee Sande Gaali

By Balabhadrapatruni Ramani (Novels)

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Endukee Sande Gaali
Publisher
Sahiti Prachuranalu
ISBN
SAHITYA121
Binding
Paerback
Published Date
May, 2026 2nd print
Number Of Pages
272
Language
Telugu
Availability
In Stock
About this book

    పెళ్ళికాని అందమైన సాఫ్ట్ వేర్ ఇంజనీరు మందార మాల. యూఎస్ లో స్నేహితురాలు శాలినీ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ సంజయ్ మందారమాల హృదయాన్ని ఆకట్టుకుంటాడు. ఇంటిమసీ పెరుగుతుంది. అతడు యూఎస్ నుంచి ముంబయ్ లో మందార ఫ్లాట్ కి రావడం, వాళ్ళిద్దరూ అనుకోకుండా మున్నార్ వెళ్ళడం, వారి తనువులు ఏకమైపోవడం కలలోలా జరిగిపోతుంది. ఇంతలో యూఎస్ నుండి శాలూ వస్తుంది. 'సంజూతో నా పెళ్లి సంగతి గురించి నువ్వే మాట్లాడాలి మందారా!' అని శాలూ అడగ్గానే షాక్ తింటుంది. సంజూని శాలూకి తానూ త్యాగం చెయ్యాలా? అని సందిగ్ధంలో పడుతుంది మందార. తప్పు చేశాననీ, సంజూ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతుంది మందార. శాలినీ తండ్రి అంత్యక్రియలు దగ్గరుండి జరిపిస్తాడు సంజూ.

          శాలినీ కూడా సంజూ మీద చాలా ఆశలు పెంచేసుకుంటుంది. అవన్నీ మందారకే ఫోన్ లో చెబుతుంది. మందార మనసు కుతకుతలాడిపోతుంది. మింగలేక కక్కలేక దిగులుపడుతూ చివరకు ఒ రోజు సంజూని నిలదీస్తుంది. నిన్నే పెళ్లి చేసుకుంటాననీ, అయితే తన ఆశయం నెరవేరేదాకా రెండేళ్ళు వేచి ఉండాలనీ మందారను అడుగుతాడు సంజూ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే. 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?