6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మరియు ఇంటర్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మారిన సిలబసన్ను అనుసరించి ప్రభుత్వముచే తయారు చేయబడిన వ్యాకర ణాంశములతో ఈ పుస్తకము తయారు చేయడమైనది. విద్యార్థుల సందేహములను నివారించుకొనుటకు వీలుగా రూపొందించబడినది. గమనిక : ఈ పుస్తకము అన్ని రకముల పోటీ పరీక్షలలో విజయం సాధించుటకు తోడ్పాటు ఇవ్వగలదు.