₹ 250
Spoken English ని Conversation English అని కూడా అంటారు. దాని Communication Skills లో ఒక భాగం. ఇంగ్లీషు భాషమీద మనకి ఎంత పట్టు ఉన్నా, దాన్ని ఇతరులకు తెలియజేసే శక్తీ కలిగి ఉండాలి. అంటే, Communicate చేయగలిగి ఉండాలి.
ఉద్యోగాల్లోగాని, ఏదైనా కోర్సులో గాని ప్రవేశించాలంటే Interviews కి హాజరు కావాలి. Interview English లోనే ఉంటుంది. అలాగే Group Discussion లోగాని, ఏదైనా Cultured Audience కి Speech ఇచ్చేటప్పుడుగాని Spoken English చాలా అవసరం అవుతుంది. మన మాతృభాషలో ఎంత సహజంగా, ధారాళంగా మాట్లాడతామౌ , ఇంగ్లీషులో కూడ అంత సహజంగా మాట్లాడాలి
- Title :English Matladukundam Randi!
- Author :C V S Raju
- Publisher :Sai Venkateswara Book Depot
- ISBN :MANIMN1638
- Binding :Paerback
- Published Date :2012
- Number Of Pages :328
- Language :Telugu
- Availability :instock