• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Eppatiki Alaane ( Same as Ever)

Eppatiki Alaane ( Same as Ever) By Dr Pardhasaradhi Chiruvolu

₹ 350

ఉపోద్ఘాతం

చిన్న చిన్న జీవన సూత్రాలు

ఓ సారి నేను వారెన్ బఫెట్ తో బాగా సన్నిహితంగా మెలిగే ఓ వ్యక్తితో   కలిసి డిన్నర్ లో పాల్గొన్నాను.

ప్రస్తుతానికి అతన్ని జిమ్ అని పిలుద్దాం (అది అతను అసలు పేరు కాదు). 2009వ సంవత్సరం చివర్లో బఫెట్ తో కలిసి ఒమాహా, నెబ్రాస్కా పర్యటనల్లో పాల్గొన్నాడు. ఆ సమయంలో అంతర్జాతీయంగా ఆర్థికవ్యవస్థ కుప్పకూలి ఉంది. ఒమాహా కూడా అందుకు మినహాయింపు కాదు. షాపులు మూతపడ్డాయి. వ్యాపారాలు సన్నగిల్లుతున్నాయి.

"పరిస్థితి మరీ దరిద్రంగా ఉంది. ఆర్థిక పరిస్థితి తిరిగి ఎప్పుడు పుంజుకుంటుందో?" అనడిగాడు జిమ్ వారెన్ వైపు చూస్తూ.

దానికి వారెన్ సన్నగా నవ్వుతూ తిరిగి ఓ ప్రశ్న వేశాడు. "జిమ్, 1962లో బాగా అమ్ముడయ్యే క్యాండీబార్ ఏమిటో తెలుసా?"

"ఊహు" అన్నాడు జిమ్.

"స్నికర్స్" అని జవాబు చెప్పాడు వారెన్. "ఇప్పుడు టెస్ట్ సెల్లింగ్ క్యాండీ ఏమిటి?"..............

  • Title :Eppatiki Alaane ( Same as Ever)
  • Author :Dr Pardhasaradhi Chiruvolu
  • Publisher :Jaico Publishing House
  • ISBN :MANIMN5567
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :206
  • Language :Telugu
  • Availability :instock