₹ 130
ఎవడ్రా నిన్ను పౌరుడు కాదన్నది?
మీకెవరికి పౌరసత్వం ఆటోమేటిక్ గా రాదు. ఒక్కొక్కరు పౌరుడని రుజువు చేసుకోవలసిందే - అని కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాని ఏ పత్రాలు చూపాలో ఇప్పటికి చెప్పలేదు. ఓటర్ కార్డు, ఆధార్ నెంబర్ పాస్ పోర్టు, రేషన్ కార్డు ఉన్నా సరిపోవని అధికారులే అంటున్నారు.
జనుల వివరాల సేకరణకు ఏప్రిల్ 1 నుంచి వస్తారు. మనం చెప్పిన వివరాలు నమ్మకుండా అనుమానించి 'డి' ఓటర్ అనే విల్లుంది. అప్పుడు నోటీసు అందుతుంది. మీరు రుజువులతో వెళ్లినా అనుమానం తీరకపోవచ్చు. అప్పుడు కలెక్టర్ స్థాయి అధికారి మిమ్మల్ని 'డి' సిటిజన్ అంటూ టిబ్యునల్ కు పంపుతారు. అక్కడ కూడా మీరు రుజువులు ఇవ్వలేకపోతే 'విదేశీయుడు' అని నిర్దారించే ప్రమాదం పొంచి ఉంది. అక్కడ నుంచి డిటెన్షన్ సెంటర్ పంపే అవకాశం ఉంది.
- ప్రొ. మాడభూషి శ్రీధర్
- Title :Evadra Nannu Pourudu Kadannadi?
- Author :Madabhushi Sridhar
- Publisher :Malupu Books
- ISBN :MANIMN1372
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :144
- Language :Telugu
- Availability :instock