₹ 140
విజ్ఞానం రోజు రోజుకి పెరిగిపోతోంది. మనిషికి వున్న సమయం చాలడంలేదు . మనిషి వర్తమానంలో బ్రతుకుతున్నాడు . భవిష్యత్ లోకి తొంగిచూడటానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప గతంలోకి కనీసం ద్రుష్టి సారించడానికి కూడా ప్రయత్నించడం లేదు. ప్రస్తుతానికి అందువల్ల నష్టంలేకపోవచ్చు. అందువల్ల వాటిలో నష్టాలు భవిష్యత్ లో అనుభవానికి రావచ్చు.
"చరిత్ర" అనేది ఒకప్పుడు అందరికి ఇష్టమైన పదం! అదిప్పుడు చాలా కొద్దీ మందికే ఇష్టమైన పదం! మరి కొంతమంది దాన్ని ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడటం లేదు.ఒకప్పుడు నాలుగోతరగతి నుంచి చరిత్రంశాలు విద్యార్థులకు బోధించేవారు.ఇప్పుడు రోజులు మారిపోయాయి.
సాక్షాత్తు ప్రభుత్వాధినేతలు కూడా చరిత్ర అనవసారం అని, చరిత్రను భోదించవద్దు, పాఠ్యముశాల్లోంచి తొలగించడం అంటూ ప్రకటనలు కూడా చేశారు. అయితే ఆయనకి చరిత్ర ప్రాధాన్యం తెలియదా? తెలిసివుంటే ఆలా అనేవారా? ఆ మహానాయకుడు తెలుగునేలను పరిపాలించిన సంగతి రాబోయే తరాల వారికి ఎలా తెలుస్తుంది? కేవలం చరిత్రవల్లనే? ఆ సంగతి చరిత్రలో లిఖించడం వల్లనే!
- Title :Fathepur Sikree
- Author :N S Nagireddy
- Publisher :Brilliant Books
- ISBN :MANIMN1118
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :224
- Language :Telugu
- Availability :instock