Logili Books

Novels

Gatha Trisati

By Narala Rama Reddy

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Gatha Trisati
Publisher
Vishalandra Publishing House
ISBN
MANIMN1968
Binding
Paerback
Published Date
2018
Number Of Pages
152
Language
Telugu
Availability
In Stock
About this book

                         నరాల రామారెడ్డిగారి అనువాదంలో నిర్దిష్టత , నిష్కర్షత సమ ప్రమాణంలో ఉన్నాయి. మూలంలోని వ్యంగ్యం, రసభావాలు, అలంకారాలు, ఈ అనువాదంలోనూ తొణికిసలాడుతున్నాయి .

                        శృంగార, కరుణ, వాస్యాలను సమ్మేళనం చేసుకున్న గాథలివి. రామారెడ్డిగారి అనువాద రూపంలో తెలుగువారికి మరో కవితా మౌక్తికహారం అందించారు.

                        ఇప్పుడు గాథాత్రిశతి మిత్రులు నరాల రామారెడ్డిగారు అందిస్తున్న తాజారోజా పువ్వు, చిన్నశ్లోకానికి చిన్నపద్యం ఎంచుకొని గాథల సౌందర్య రహస్యం క్లుప్తతను మన్నించడంతోనే మొదటిగెలుపు అందుకున్నారు. ఇందులో పద్యాలు అన్ని సౌకుమార్యసుందరాలు. ఇది వీరి రెండవ గెలుపు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?