Logili Books

Novels

Raraa Maa Intidaaka

By Merlapaka Murali

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Raraa Maa Intidaaka
Publisher
Satyavani Publications
ISBN
MANIMN4755
Binding
Paerback
Published Date
Aug, 2023
Number Of Pages
254
Language
Telugu
Availability
In Stock
About this book

రారా మా ఇంటిదాకా

బెడ్రూమ్లో నిద్రను మొక్కగా నాటితే చీకటి తేమకు పెరిగి కలల పూలను పూస్తుంది. కల అంటే జీవితానికున్న కిటికీ - అలాగని ఎవరన్నది?

ఫ్రాయిడ్? లేకుంటే హేవలాక్ ఎల్లీస్.

తనని ఇప్పుడు ఎవరైనా హిప్నటైజ్ చేసి, ట్రాన్స్లోకి నెట్టేస్తే- ఏమడిగినా తను చెప్పబోయేది ఒక పేరే - సు...జ....న.... మనసులోని మూడు అరల్లోనూ నిండిపోయి, మరో ఆలోచనకు తావు లేకుండా చేస్తున్న జీవి.

జీవితంలో ఇప్పటికే రెండక్షరాలను ఆక్రమించుకున్న ఆ 'జీవి'తో ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతే మొత్తం వామనదేవుడిలా ఆక్రమించేసుకుంటుంది.

వామనదేవుడు పుంలింగం కదా - మరి స్త్రీ లింగం వామనదేవి కాబోలు. ఈ లింగభేదం స్త్రీలను ఎంత హీనస్థితిలోకి నెట్టేసింది . సిమోన్ దిబోవర్లూ, కౌత్ మిల్లెట్లూ - ఇంకా ఎందరు పుడితే ఈ పురుష ప్రపంచం మారుతుంది? లేకుంటే తన మామ, కూతురిమీద అంత అధికారం చెలాయిస్తాడా? ఆమె ఫస్ట్్నట్కి కూడా ఈయనే ముహూర్తం నిర్ణయించాలా!..................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?