Logili Books

Novels

Thamasomaa Jyothirgamaya

By Ganti Bhanumathi

₹120
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Thamasomaa Jyothirgamaya
Publisher
Karshak Art Printers
ISBN
MANIMN1181
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
110
Language
Telugu
Availability
In Stock
About this book

                                సాయంకాలం ఆరు దాటింది.కానీ ఆలా అనిపించడంలేదు. బయట ఆకాశంలో దట్టంగా కమ్ముకున్న నల్లటి మేఘాల మూలంగా  అర్ధరాత్రిలా ఉంది. అయితేనేం. పట్టపగలుని తలపించేలా వెలుగుతున్న లైట్లు. అంత నిస్మబ్దం  అప్పుడప్పుడు వినిపిస్తున్న హాస్పిటల్ శబ్దాలు, ఆ నిస్మబ్దానికి  భంగం కలిగించడం లేదు. ఆ రోగుల ప్రపంచంలోని ఓ ఆపరేషన్ ధియేటరు ముందు ఓ పది మంది ఉన్నారు. అంత మంది ఉన్న శ్మశాన నిస్మబ్దం  . ఆ నిస్మబ్దంలోంచి   యమధర్మరాజు మెత్తటి అడుగులు ఆగి ఆగి వినిపిస్తున్నాయి కొంతమందికి. ఆ కొంత మందిలో రాధ లేదు. ఆమెకి ఎక్కడో, ఎదో ఓ మూల నమ్మకం కలుగుతోంది, మాధవ్ బతుకుతాడు అని.  తప్పకుండా బతుకుతాడు. ఎందుకంటే మాధవ్ జీవితాన్ని పూర్తిగా చూడలేదు. తర్వాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?