• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Gathitarkika Bouthika Konam Nunchi Padarthamu- Prakruti- Paramatma

Gathitarkika Bouthika Konam Nunchi Padarthamu- Prakruti- Paramatma By Pendyala Lokanadham

₹ 140

                  పరమాత్మ ఒక్కడే, కానీ దేవుళ్ళ సంఖ్య వేలలో ఉంటుంది. పరమాత్మ నిరాకారుడు. కానీ దేవుళ్ళకు నిర్దిష్ట రూపం ఉంటుంది. గతజన్మ పాప పుణ్యాలను అనుసరించి ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదని, విధి బలీయమని, అందువలన కోరికలను చంపుకుని , నిష్కామ కర్మ ద్వారా ముక్తి పొందామంటాడు పరమాత్మ. కానీ దేవుళ్ళ లెక్క వేరుగా ఉంటుంది. కోరికలను కోరుకోమంటారు. భక్తితో పూజిస్తే కోరికలను తీరుస్తారు. కష్టాలనుండి గట్టెక్కిస్తారు. అంటే మన కర్మను, జాతకాలను దేవుళ్ళు మారుస్తారన్న మాట . రెండు పరస్పర విరుద్ధాలు. ఏది నిజం?

                 ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలను, కర్మలను అనుసరించి మరణాంతరం స్వర్గానికి నరకానికి వెళతాం. అక్కడ ఫలితం అనుభవిస్తాం. అంటే పాపం ప్రక్షాళన అయినట్లే. మళ్ళి పునర్జన్మ ఎందుకు?

  • Title :Gathitarkika Bouthika Konam Nunchi Padarthamu- Prakruti- Paramatma
  • Author :Pendyala Lokanadham
  • Publisher :Pendyala Satyanarayana
  • ISBN :MANIMN1679
  • Binding :Paerback
  • Published Date :2019
  • Number Of Pages :170
  • Language :Telugu
  • Availability :instock