₹ 100
"గెలుపు అంటే కేవలం ఆర్ధికపరమైనదే కాదు, జీవితంలో అన్ని రంగాల్లోనూ, అన్ని సమయాల్లోనూ ఆనందంగా ఉండటమే".
ప్రపంచంలో ప్రతి మనిషి ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకు ప్రయత్నం చేస్తాడు కూడా! ఐతే, చాలా మందికి గెలుపు ఏ మలుపు తరువాత వస్తుందో తెలియదు. తమ తమ జీవితాల్లో చాల సందర్భాల్లో ఈ నిర్ణయం తీసుకుంటే గెలుస్తాను" అని అనుకోలేరు.
అలాంటి సందిగ్ద స్థాయి నుండి ఈ పుస్తకం, పాఠకులని బయటపడేసి ," మీ మలుపు ఖచ్చితంగా గెలుపు వైపే" అనే నమ్మకాన్ని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
ఈ పుస్తకాన్ని చదివి మీ జీవితంలో ప్రతి మలుపుని గెలుపుగా మలుచుకోండి....
- Title :Gelupu Kosam Malupu
- Author :Dr Vidiyala Chakravarthi
- Publisher :Sahithi Publications
- ISBN :MANIMN0843
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :191
- Language :Telugu
- Availability :instock