అంతర్జాతీయం
1. ఎలిసీ ప్యాలెస్ ఎక్కడుంది?
Ans. ప్యారిస్
2. 50 ఏళ్ళ పాటు టీవీ ధారావాహికలో ఒకే పాత్ర పోషించి రికార్డు సృష్టించిన వారు?
Ans. హెలెన్ వాగ్నర్
(సీబీఎస్ ఛానల్ సీరియల్ 'యాజ్ ది వరల్డ్ టర్న్స్")
3. సింగపూర్, దుబాయ్, మస్కట్ దేశాల్లో శాఖలను కలిగి ఉన్న భారతీయ మేనేజ్మెంట్ విద్యాలయం?
Ans. అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్
4. ఆలివ్ కొమ్మ గుర్తు దేనికి సంకేతం?
Ans. శాంతి
5. 'నోర్బ్స్' వార్తా సంస్థ ఏ దేశానికి చెందినది?
Ans. నార్వే
6. గంటకు 360 కి.మీ. వేగంతో ప్రయాణించే 'ఫాస్టెక్ 360 జెడ్' రైలును ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు?
Ans. జపాన్............