₹ 60
జ్ఞాన సంపద
- పురాణములు ధర్మమునకు ప్రమాణములు.
- ధర్మము తెలిసిన / తెలిపిన దేశం మన భారతదేశం.
- ధర్మాన్ని పాటించిన యెడల పశ్చాత్తాప పడవలసిన పనిరాదు.
- పరహితమే పరమ ధర్మము
- దేవాలయ ఆస్తులు, తల్లిదండ్రులు ధర్మమును రక్షించువారు.
- తల్లిదండ్రులు పిల్లలకు ధర్మం గురించి నీతికథలు, పురాణములు చెప్పవలెను.
- ఫలితం సాధించటం కన్నా సిద్ధాంతమే గొప్పది.
- భోజన సమయానికి అనుకోకుండా వచ్చినవారిని అభ్యాగతి అందురు.
- రాజు బలవంతుడై ఉండవలెను.
- ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శంఖ ఉంటుంది.
- ఒక్క మాట ప్రాణం పోస్తుంది, ఒక్కమాట ప్రాణం తీస్తుంది.
- గురువున్నచోట అజ్ఞానం ఉండదు.
- Title :Gnana Sampada Subhasita Satakam
- Author :Satyasri Konduru Kasivisweswararao
- Publisher :Kasi Creations
- ISBN :MANIMN4626
- Binding :Paerback
- Published Date :Aug, 2023
- Number Of Pages :40
- Language :Telugu
- Availability :instock