₹ 150
రాక్షసులను ఓడించడానికి త్రిమూర్తులు తమ భార్యల సహాయం కోరినట్టు మీకు తెలుసా? ప్రపంచంలో తొలి ప్రతిరూపాన్ని సృజించింది ఒక స్త్రీ అని తెలుసా?
హిందూ పురాణాలలో స్త్రీలు సంఖ్యలో కొద్దీ మందే ఆయినా వారి శక్తీ సామర్ధ్యాలతో దేవతలను, లోకాన్ని కాపాడిన అసంఖ్యాకం. వారు రాక్షసుల్ని చంపి తమ భక్తులను కాపాడారు. పార్వాతి నుండి అశోక సుందరి వరకు భామతి నుండి మండోదరి వరకు వారి నిర్భీతి, మనోహర రూపాలతో దేవతల యుద్దాలకు సారధ్యం వాహించి, కుటుంబాలకు వెన్నెముకగా నిలిచి తమ గమ్యాన్ని చేరుకున్న తీరు ఈ సంపుటి వివరిస్తుంది.
భర్తదేశంలో అత్యాధిక ప్రజాదరణ పొందిన రచయిత్రి సుధామూర్తి. మీ జీవితాన్ని ప్రభావితం చేసిన స్త్రీలను గుర్తుకు తెస్తూ అలనాటి విశిష్ట మహిళల గురించిన కథల ద్వారా శక్తివంతమైన యాత్ర చేయిస్తారు.
- Title :Gnananiki Aadharam
- Author :Munjuluri Krishna Kumari
- Publisher :Alakananda Publications
- ISBN :MANIMN1174
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :151
- Language :Telugu
- Availability :instock