Logili Books

Devotional and Religion

Go Kalapamu

By Sri Mangipudi Venkatasharma

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Go Kalapamu
Publisher
Sri Raghvendra Publications
ISBN
MANIMN3822
Binding
Paerback
Published Date
2021
Number Of Pages
224
Language
Telugu
Availability
In Stock
About this book

గోవిలాపము

సీ॥ స్మరియింపరో “అహింసా పరమో ధర్మ”
మనెడు నార్యోక్తి పుణ్యాత్ములార!
భావింపరో “ఆత్మవత్సర్వ భూతాని"
యన్న ధర్మోక్తి ధన్యాత్ములార!
తరచరో “పాపాయ పరపీడన" మటన్న
సత్యార్ధమును దయాశాలులార!

అనరో “పరోపకారార్థం శరీర”మన్
దివ్యసూక్తిని బుధధ్యేయులార!

తే||జీవుల నకారణముగ హింసింతు రేల?

తోడిజీవుల మీవలె జూడరేల?

జంతుసంతతిబట్టి బాధింతు రేల?

దేహములఁ బెంప మమ్ము వధింతు రేల?

1

తాత్పర్యం :- “ఓ పుణ్యాత్ములారా! అహింసయే పరమధర్మమనే పెద్దలమాట మీరు స్మరించారా? (దయతో స్మరించండి) ఓ ధన్యాత్ములారా! 'అన్నిప్రాణులూ తమవంటివే' అనే ధర్మవాక్కును భావించలేరా? (భావించండి) ఓ దయాశాలులారా! 'పరపీడనం పాపానికి కారణమవుతుంద'నే సత్యార్థాన్ని మీరు తలంచరా? (భావించండి) జ్ఞానాన్నే లక్ష్యంగా దైవాన్నే లక్ష్యంగా) కల్గిన మహాత్ములారా! “ఇతరులకు ఉపయోగపడేందుకే ఈ శరీరాన్ని భగవంతుడిచ్చాడనే దివ్యసూక్తిని అనరెందుకు? (దయతో అనండయ్యా!) జీవుల్ని నిష్కారణంగా ఎందుకు చంపుతాయా? తోడిజీవుల్ని మీవలే ఎందుకు చూడరు? జంతువులను ఎందుకు..........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?